{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"icc-rankings-raatriki-raatre-aiseeseeni-shek-chesina-vaibhav-soo","title_te":"ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?","section":"తాజా","status_line":"ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43537","date":"2026-07-29T11:24:53.000Z","title_te":"ICC Rankings: రాత్రికి రాత్రే ఐసీసీని షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?","body_te":"Vaibhav Sooryavanshi ICC T20 Rankings: ప్రపంచ క్రికెట్‌లో భారత ఆటగాళ్ల హవా నిరంతరంగా కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు ఊహించని సంచలనాలు సృష్టించారు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి క్రికెట్ పండితులను ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఇషాన్ కిషన్ నంబర్ వన్ కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర తిరగరాశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ishan-kishan-number-one-ranking-vaibhav-sooryavanshi-icc-t20-rankings-1876090.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPODhscWZiLXZIWGFIMEV5RXJBRm00a3Y0SnlNRUQ5a2FCNUhBLTNMenZTVU9zelBIbHg2UFVnZFBZSnpaank1eV80UTE4NU1vZmRMUmNwQmFfYUlUNFktSU9WY1lMTDljOFluZ3BkVlliMmVyN0M3dWZaRHJ3eGVxZ3psVTRKNGl2VmN2bHVLYTV3X3NTcEpKOUpxTnFYcmN3aGNsRmVoeXRKbXl1d3RQRTdUeDF1NnlYUzQybkxYQ0VoUdIBxwFBVV95cUxOUkl1YlFvOFlLenJ6dHFycG9Gd0VGdW5Gb2JDcDZtRDdQU3UtUkgwVEc3VHhVMlpGMC1RSGZEa2wyS0xwZVZYVFFCWFIyaktDai1RU2Z0anowMmxnTk11M2ZrS1VuLUFJT0hYQU1TaW8zczZDM0NJODRsbUtaTG5ZYXVaTTRlZE50WWFNVDBrMU5Xem8wZm1FZ0s2Vm5RbXdlTUVqRHNtdXI5Sk1YZ3pCRmlqaDFUY0dKM2FqNnBBb1RWcmhvWDcw?oc=5"}]}]}