{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ichchina-haameeni-emmelye-marichaaraa-poorti-mumpu-graamamgaa-pr","title_te":"ఇచ్చిన హామీని ఎమ్మెల్యే.. మరిచారా.. పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించండి","section":"తాజా","status_line":"ఇచ్చిన హామీని ఎమ్మెల్యే.. మరిచారా.. పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40798","date":"2026-07-27T21:15:58.000Z","title_te":"ఇచ్చిన హామీని ఎమ్మెల్యే.. మరిచారా.. పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించండి","body_te":"తమ గ్రామాన్ని పూర్తి ముంపుగా ప్రకటించాలని కోరుతూ గంగాధర మండలంలోని నారాయణపూర్‌ గ్రామస్తులు రోడ్డెక్కారు. సోమవారం మధురానగర్‌ చౌరాస్తాలో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపు గంటసేపు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/narayanapur-villagers-stage-road-protest-demand-full-submergence-status-2465068"}]}]}