{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"icmr-desamlo-vijrumbhistunna-h1n1-vaira-s-icmr-keela-ka-pra-ka-t","title_te":"ICMR | దేశంలో విజృంభిస్తున్న H1N1 వైర‌స్‌.. ICMR కీల‌క ప్ర‌క‌ట‌న‌","section":"తాజా","status_line":"ICMR | దేశంలో విజృంభిస్తున్న H1N1 వైర‌స్‌.. ICMR కీల‌క ప్ర‌క‌ట‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T14:38:45.243Z"},"facts":[],"events":[{"id":"event-88485","date":"2026-08-25T13:09:54.000Z","title_te":"ICMR | దేశంలో విజృంభిస్తున్న H1N1 వైర‌స్‌.. ICMR కీల‌క ప్ర‌క‌ట‌న‌","body_te":"ICMR | దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్‌1ఎన్‌1 (H1N1) ర‌కం వైర‌స్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ‘భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)’ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వైరస్‌ కాదని తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/h1n1-surge-is-seasonal-no-new-strain-no-cause-for-panic-icmr-clarifies-2493966"}]}]}