{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"icsi-joolai-15na-seees-eeeetee-phalitaalu","title_te":"ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు","section":"తాజా","status_line":"ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T13:56:47.766Z"},"facts":[],"events":[{"id":"event-16117","date":"2026-07-13T13:37:31.000Z","title_te":"ICSI | జూలై 15న సీఎస్‌ఈఈటీ ఫలితాలు","body_te":"ICSI | సీఎస్‌ఈఈటీ జూన్‌ 2026 ఫలితాలను జూలై 15 మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఇండియా (ICSI) సోమవారం ప్రకటించింది. కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CSEET) రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ icsi.edu ను లాగిన్‌ అయి తమ ఫలితాలను చూసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/cseet-june-2026-results-released-on-july-15-2450160"}]}]}