{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idem-gosa-sar","title_te":"ఇదేం గోస.. సర్‌","section":"తాజా","status_line":"ఇదేం గోస.. సర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:34:55.451Z"},"facts":[],"events":[{"id":"event-3964","date":"2026-07-06T21:11:28.000Z","title_te":"ఇదేం గోస.. సర్‌","body_te":"ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్‌' సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి తిరిగి ఇవ్వడంపై అనేక సందేహాలు, అనుమానాలతో ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/enumeration-forms-distribution-to-voters-completed-2443276"}]}]}