{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idem-traaphik-baaboy-4-kilomeetarlaku-47-nimishaalaa-ee-roju-bay","title_te":"ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం!","section":"తాజా","status_line":"ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T13:19:44.299Z"},"facts":[],"events":[{"id":"event-37192","date":"2026-07-25T12:48:36.000Z","title_te":"ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం!","body_te":"బెంగళూరు నగరం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడ ఉండే ఐటీ కంపెనీలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ, వీటితో పాటు ఆ నగరాన్ని నిత్యం వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్. బెంగళూరు ట్రాఫిక్ నరకానికి సంబంధించి రోజుకో కొత్త కథనం లేదా ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. తాజాగా, అటువంటి సంఘటనే ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. వైరల్ పోస్ట్ వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bengaluru-traffic-chaos-4-km-journey-takes-47-minutes-internet-reacts-1873459.html"}]}]}