{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-abaddhaala-prabhutvam-emmelye-talasaani","title_te":"ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని","section":"తాజా","status_line":"ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84053","date":"2026-08-22T22:11:45.000Z","title_te":"ఇది అబద్ధాల ప్రభుత్వం: ఎమ్మెల్యే తలసాని","body_te":"వాస్తవదూరమైన ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. కోవిడ్‌ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని సనత్‌నగర్‌, కొత్తపేట, అల్వాల్‌ ప్రాంతాల్లో సకల వసతులతో కూడిన టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణాలకు 2022లో అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్ధాపన చేశారని గుర్తు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/talsani-srinivas-yadav-criticizes-congress-government-s-2491601"}]}]}