{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-chinna-katha-kaadugaa-vada-madhyalo-ramdhram-venakunna-sains","title_te":"ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..","section":"తాజా","status_line":"ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30970","date":"2026-07-22T02:22:25.000Z","title_te":"ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..","body_te":"టిఫిన్స్‌లో వడకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరకరలాడే వడను చట్నీ లేదా సాంబార్‌తో తింటుంటే వచ్చే ఆ మజానే వేరు. అయితే వీధి పక్క బండి నుండి ఫైవ్ స్టార్ హోటల్ వరకు వడ అనగానే మనకు కనిపించే ప్రధాన ఆకారం.. మధ్యలో ఉండే రంధ్రం. సాధారణంగా కనిపించే ఈ చిన్న రంధ్రం వెనుక తరతరాల చరిత్ర ఉంది. ఆ విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/why-does-vada-have-a-hole-in-the-middle-the-hidden-kitchen-science-1870801.html"}]}]}