{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-kadaa-sinimaa-amte-66-rojullo-teesina-moovee-ekamgaa-17-5-ro","title_te":"ఇది కదా సినిమా అంటే..! 66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది..","section":"తాజా","status_line":"ఇది కదా సినిమా అంటే..! 66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78011","date":"2026-08-19T06:20:02.000Z","title_te":"ఇది కదా సినిమా అంటే..! 66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది..","body_te":"దర్శకుడు వి.ఎన్. ఆదిత్య మహేష్ బాబు కెరీర్‌లోని కీలక ఘట్టాలను పంచుకున్నారు. ఒక్కడు సినిమా మహేష్ బాబుకు ఎలా లభించిందో వివరించారు. ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన \"మనసంతా నువ్వే\" సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు వి. ఎన్ ఆదిత్య.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-v-n-aditya-reflects-on-mahesh-babus-okkadu-journey-and-66-day-industry-hit-manasantha-nuvve-1891580.html"}]}]}