{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-kadaa-sinimaa-amte-okka-phait-ledu-speshal-saamgs-levu-edaad","title_te":"ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా","section":"తాజా","status_line":"ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61469","date":"2026-08-09T05:06:32.000Z","title_te":"ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా","body_te":"కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో అలరిస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి.. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ఇప్పుడు నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎదో తెలుసా.?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-know-which-family-entertainer-is-currently-trending-on-ott-it-is-satyam-sundaram-1884018.html"}]}]}