{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-kappu-timte-chitikelo-omti-noppulu-maayam-kamdaraala-pushtit","title_te":"ఇది కప్పు తింటే చిటికెలో ఒంటి నొప్పులు మాయం.. కండరాల పుష్టితో పాటు ఎముకల బలం కూడా..","section":"తాజా","status_line":"ఇది కప్పు తింటే చిటికెలో ఒంటి నొప్పులు మాయం.. కండరాల పుష్టితో పాటు ఎముకల బలం కూడా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T10:23:49.659Z"},"facts":[],"events":[{"id":"event-36935","date":"2026-07-25T09:47:39.000Z","title_te":"ఇది కప్పు తింటే చిటికెలో ఒంటి నొప్పులు మాయం.. కండరాల పుష్టితో పాటు ఎముకల బలం కూడా..","body_te":"ఇది కప్పు చేసి తింటే ఎన్నో నొప్పులు తగ్గుతాయి. ఇంకా వీటిలో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి. ఇంకా పూర్వకాలంలో ప్రసవం తర్వాత వచ్చే నడుము నొప్పులకు ఈ మినుములతో చేసిన వంటకాలు వారికి వండి పెట్టేవాళ్లు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-make-minumula-sweet-kheer-benefits-in-telugu-calcium-rich-foods-for-back-pain-relief-bone-muscle-strength-1873263.html"}]}]}