{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-meeku-telusaa-alavaatle-kompamumchutunnaayi-e-aahaara-padaar","title_te":"ఇది మీకు తెలుసా? అలవాట్లే కొంపముంచుతున్నాయి.. ఏ ఆహార పదార్థం ఏ అవయవాన్ని దెబ్బతీస్తుందో తెలిస్తే..","section":"తాజా","status_line":"ఇది మీకు తెలుసా? అలవాట్లే కొంపముంచుతున్నాయి.. ఏ ఆహార పదార్థం ఏ అవయవాన్ని దెబ్బతీస్తుందో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T11:31:14.757Z"},"facts":[],"events":[{"id":"event-19504","date":"2026-07-15T11:17:42.000Z","title_te":"ఇది మీకు తెలుసా? అలవాట్లే కొంపముంచుతున్నాయి.. ఏ ఆహార పదార్థం ఏ అవయవాన్ని దెబ్బతీస్తుందో తెలిస్తే..","body_te":"మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి మూలాధారం. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో రుచికి అలవాటుపడి మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏ ఆహారాలు మన శరీరంలోని ఏయే భాగాలపై ప్రభావం చూపుతాయో అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణులు, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/10-foods-that-may-negatively-affect-your-brain-heart-liver-and-kidneys-1866008.html"}]}]}