{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-naaree-ketanam","title_te":"ఇది నారీ కేతనం","section":"తాజా","status_line":"ఇది నారీ కేతనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70987","date":"2026-08-14T19:28:47.000Z","title_te":"ఇది నారీ కేతనం","body_te":"జెన్‌-జీ పేరెత్తగానే మన మనసులో వారిగురించి అనేక రకాల చిత్రాలను ఊహించుకుంటాం కదా! కానీ, ఈ మూస ధోరణికి పూర్తి భిన్నమైన కొత్త అలవాటుకు తెరతీశారు మనదేశంలోని గ్రామీణ యువతులు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా గొల్రహాట్‌ గ్రామానికి చెందిన యువతులు జాతీయవాదానికి ఆచరణాత్మక అర్థం చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/they-are-crafting-tricolour-flags-while-balancing-their-college-studies-and-household-chores-2483682"}]}]}