{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-pamdu-kaani-pamdu-assalu-vadalakamdi-rakta-suddhi-numchi-shu","title_te":"ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం..","section":"తాజా","status_line":"ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:07:08.842Z"},"facts":[],"events":[{"id":"event-43786","date":"2026-07-29T13:28:31.000Z","title_te":"ఇది పండు కాని పండు.. అస్సలు వదలకండి.. రక్త శుద్ధి నుంచి షుగర్ కంట్రోల్ వరకు మొనగాడు దివ్యౌషధం..","body_te":"వేప ఆకులు మాత్రమే కాదు.. వేప పండ్లలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రక్త శుద్ధి నుంచి షుగర్ నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపు వరకు వేప పండ్లు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవడం అవసరం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/dont-ignore-this-fruit-the-powerful-ayurvedic-remedy-for-blood-purification-and-blood-sugar-control-and-side-effects-1876226.html"}]}]}