{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-satyam-maata-imkaa-dautaa","title_te":"ఇది సత్యం మాట.. ఇంకా డౌటా!","section":"తాజా","status_line":"ఇది సత్యం మాట.. ఇంకా డౌటా!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83833","date":"2026-08-22T19:22:04.000Z","title_te":"ఇది సత్యం మాట.. ఇంకా డౌటా!","body_te":"మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chiranjeevis-158th-film-titled-kaka-2491360"}]}]}