{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idi-telusaa-toluta-paak-jerseeto-bariloki-sachin-2ella-tarvaata","title_te":"ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..!","section":"తాజా","status_line":"ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53060","date":"2026-08-04T06:22:42.000Z","title_te":"ఇది తెలుసా.. తొలుత పాక్ జెర్సీతో బరిలోకి సచిన్.. 2ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ..!","body_te":"Sachin Tendulkar Fielded for Pakistan: క్రికెట్ ఆట ఎంత అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ప్రత్యర్థి జట్టు తరఫున ఫీల్డర్‌గా అడుగుపెట్టిన ఆనాటి 13 ఏళ్ల బాలుడే తదనంతర కాలంలో భారత క్రికెట్ రాతను మార్చడం క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన విశేషం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sachin-tendulkar-fielded-for-pakistan-team-before-india-debut-1987-match-1880384.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOaWliX2NUN1EySTZ1bkdUMXVhb2t5UzZ4WjB5RG5QaXJLb0N3dGpmLVF3Vm40dkNmZ2FBWEVpMGxzQ25BWE5tcW1HT2VkREg4VG5hT19LbVAxX0dfaW93MG5PRkFTN0Z3Sm5nMXJNUTVGSXFBZWFjalYweXVwcnR3c3BHNi0xaFlQakljMzNvVFhjRGpNVXdSZHZTTE1aa3BfMlpGTEFWbHRPMDdvOG9NVElCaGNYd0U4SHRTOE8tMHB5Y3RKdlHSAcsBQVVfeXFMUFk5U203djJHaUlaamVnaUlTQzRZVTc3SGJMOTdZLTdVd2JUcDVlWWxQT0ZpRTRZLU8yY3ZLQVlkdno1ZWZWNWp5cHRmYVFqU2xhT1BrWkdybkFURkpCcGRxWmJ6eV8zSC1FaXBkWG9qWUdaVlMyYlBrdnJwLXpCSkVwVUJfSjJpbGQ4cXNELUpFZ0gzNUswQndxdmNxNGpmZ01Xd2RYTVZfQnlVRXNKZW05TlVSdC1Lb1NPWEFKVlFYZ2Q1REd2M1VqM1U?oc=5"}]}]}