{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idlee-vs-dosa-veetilo-aarogyaaniki-edi-best-baruvu-taggadaaniki","title_te":"ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి..","section":"తాజా","status_line":"ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T02:34:56.400Z"},"facts":[],"events":[{"id":"event-4175","date":"2026-07-07T02:08:13.000Z","title_te":"ఇడ్లీ vs దోశ.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గడానికి ఏది తినాలో తెలుసుకోండి..","body_te":"దక్షిణ భారతీయ టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం రుచిని మాత్రమే కాకుండా ప్రతి ముద్దలోనూ ఒక రకమైన తృప్తిని, హాయిని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండింటినీ తయారు చేయడానికి ఉపయోగించే పిండి ఒకటే అయినప్పటికీ, వాటి ఆకృతి, రుచి, వండే విధానంలో మాత్రం ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదనే సందేహం చాలామందిలో ఉంటుంది. వీటి వంట పద్ధతులు, తినే పరిమాణాలే వీటి పోషకాల విలువలను మారుస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/idli-vs-dosa-which-south-indian-breakfast-is-healthier-for-you-check-details-1859455.html"}]}]}