{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idli-karam-podi-hotal-stail-kammati-idlee-kaarappodi-ee-okka-pod","title_te":"Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!","section":"తాజా","status_line":"Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32257","date":"2026-07-22T15:27:25.000Z","title_te":"Idli Karam Podi: హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి.. ఈ ఒక్క పొడి ఉంటే చట్నీ కూడా వద్దంటారు!","body_te":"మనందరి ఇంట్లో ఉదయాన్నే చేసుకునే అత్యంత ప్రజాదరణ పొందిన టిఫిన్ ఇడ్లీ. అయితే రోజువారీ చట్నీలతో తిని బోర్ కొట్టినప్పుడు, లేదా నోటికి కాస్త ఘాటుగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేది కారప్పొడి. వేడివేడి ఇడ్లీలపై నెయ్యి వేసి, పైన ఈ కారప్పొడి చల్లుకుని తింటుంటే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/hotel-style-idli-karam-podi-recipe-in-telugu-tasty-podi-for-breakfast-1871435.html"}]}]}