{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idli-recipe-arere-idleelu-cheyadam-imta-eejeenaa-idi-teliyaka-te","title_te":"Idli Recipe : అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!","section":"తాజా","status_line":"Idli Recipe : అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90008","date":"2026-08-26T13:05:36.000Z","title_te":"Idli Recipe : అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!","body_te":"దూది లాంటి మృదువైన ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేయడం అంత సులభం కాదు. సరైన కొలతలు, పిండి పులిసే విధానం పైనే ఇడ్లీల మెత్తదనం ఆధారపడి ఉంటుంది. మినపప్పు, ఇడ్లీ రవ్వను సరైన నిష్పత్తిలో నానబెట్టడం ప్రధానమైన మొదటి మెట్టు. పప్పు రుబ్బేటప్పుడు తీసుకునే చర్యలు ఇడ్లీలు మరింత స్పాంజీలా వస్తాయి. పిండిని రుబ్బిన తర్వాత ఎలా పులియబెట్టాలి వంటివి అత్యంత ముఖ్యమైన విషయాలు.. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే హోటల్ శైలిలో దూది లాంటి ఇడ్లీలను ప్రతిసారీ ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/soft-and-fluffy-idlis-every-time-simple-tips-for-perfect-hotel-style-idlis-at-home-1897090.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxQZUtFQWZSVXBBdERuRHV5WnU4VXhhbGlSUVJHT2JiZzNFRzV0a0pTbTNybW5mN0VaTnBxR2x5c3BRVXFoYmNOZEdGZ2l5MkxwRUJmQ1dxNFUwSTJaTGxvejFDekh1UzgxUDdlX01fM1NZQ05nNlROSkxkd3pBVVdEWG5aYTcyUGlSTVdsY1owSzVQa2x6SV9vZUF5dkFDOHdULUFWV2Njd21MenR0ay10RDQtcmVod19FLUxkMS1JQ1dfVEZoLWfSAcsBQVVfeXFMT0xQbzRIQkdEMkJvd0VEUk5jbnNfUTRPTGxnZ1FnV1F2dGlWZnlTS0ttRzNVYU1idXBabEUtVU0xVExHR3F2NkFsd2VJX18tMHNCNkRnWVktTVBLeUtnQnRvV19weWUxRm12ZFFEdmFlVjVSWjZOODNrZnhVeURaM2dfSU1vV0xOTEhYTmlVYTJSTllSOEVtbXA4RENnMFp5NkRFN0JaaXh6ckszMTJJZzFIektfSnlBd1ZvOFlrMi1xUGVOXzdNM0dvbjQ?oc=5"}]}]}