{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idli-upma-migilipoyina-idleelato-kevalam-2-nimishaallo-vedivedi","title_te":"Idli Upma: మిగిలిపోయిన ఇడ్లీలతో కేవలం 2 నిమిషాల్లో వేడివేడి కమ్మటి ఉప్మా.. రుచి చూస్తే పదే పదే చేసుకుంటారు!","section":"తాజా","status_line":"Idli Upma: మిగిలిపోయిన ఇడ్లీలతో కేవలం 2 నిమిషాల్లో వేడివేడి కమ్మటి ఉప్మా.. రుచి చూస్తే పదే పదే చేసుకుంటారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42152","date":"2026-07-28T15:22:38.000Z","title_te":"Idli Upma: మిగిలిపోయిన ఇడ్లీలతో కేవలం 2 నిమిషాల్లో వేడివేడి కమ్మటి ఉప్మా.. రుచి చూస్తే పదే పదే చేసుకుంటారు!","body_te":"ఉదయాన్నే టిఫిన్ కోసం ఇడ్లీలు వండినప్పుడు కొన్నిసార్లు అవి మిగిలిపోవడం సహజం. చల్లారిన తర్వాత ఆ ఇడ్లీలను తినడానికి ఇంట్లో ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అలా అని పారవేయడం కూడా ఇష్టం ఉండదు. అలాంటి సమయంలో మిగిలిపోయిన ఇడ్లీలతో అప్పటికప్పుడు కేవలం రెండు నిమిషాల్లో ఎంతో రుచికరమైన ఉప్మా తయారు చేయవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-andhra-dosa-avakaya-pickle-recipe-spicy-cucumber-pickle-1875605.html"}]}]}