{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"idupukaayitam-taitil-pai-vachchina-vimarsalu-vini-baadha-kaligim","title_te":"ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది","section":"తాజా","status_line":"ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53154","date":"2026-08-04T06:39:40.000Z","title_te":"ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది","body_te":"సీనియర్ నటుడు నరేష్ ఇడుపు కాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శల పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సంస్కృతిని అవహేళన చేయడం సరికాదన్నారు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువ ఉంటుందని, మాండలికాలు వేరైనా మనం మాట్లాడేది, తీసేది తెలుగు సినిమాలేనని స్పష్టం చేశారు. ప్రతి సంస్కృతిని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/naresh-expresses-disappointment-over-idupukayitam-title-criticism-calls-for-cultural-respect-video-tv9d-1880417.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi-gFBVV95cUxOaXEzaFdYcFVTYVpsM2hRaUl2ZkFWZXF1b2kwV2xibXBicTFvLUxSNHU4SEhocXNZRUtsQ09ZRTFLMG5qUjROTlIzZVV6blZWX2xXOXhIbnVXWVlTdERCc2xtRmppc2RHWFJIR3VMcWJjNWhLcXB1Yzg3TnU5dW81MEQ0UmdleXI0SGlQY29FTWZtUGcwd2IzdmdVM1ZGUGstWTZPVFhWc055RE1UendORkthUGdnQ3ZQcHpCdlRIUk0wSUZlNjV2YjgtZXlsblFvcmtUUG95Y1dnb1A5akdmaHduQVdGVFkyMmZYTUtZNUl5bUtUMmNsbHJ30gH_AUFVX3lxTFA3Sm5JM1Jsbk5IMEgxY3BMZjB0ZVM1SnZvcWhKejFZaC1HTjlySkNLakFoSWF1WVBHeXB2cVdkd2dtbU5pUXFDUExoMk50MzRYWWliRVc5X2c3V0ptVzN6aEZrX0FZLXFqNUJBS09CdVBHQ0k2NDI1RmNTdXdRLVJ4dUFaOUd2ZG9hUklaZDRKYkFSSzFNOFRzcnR1UERCV0RPMWJVUndOMmljQW1lbVZGYTlYNk1zR3c2SE9BNHpvQkRzZXlGOGNsSUJoMEtqRVhvOWI4VUh5OEh5eTVrS2J3ZnJFOUU4UUszTmtJeFVwbE0zNkU2M1dKTDFVSkJnOA?oc=5"}]}]}