{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iit-bombay-student-suicide-aiaitee-baambe-stoodemt-soosaid-kutum","title_te":"IIT Bombay Student Suicide | ఐఐటీ బాంబే స్టూడెంట్‌ సూసైడ్‌.. కుటుంబ సమస్యలు కారణమంటున్న పోలీసులు","section":"తాజా","status_line":"IIT Bombay Student Suicide | ఐఐటీ బాంబే స్టూడెంట్‌ సూసైడ్‌.. కుటుంబ సమస్యలు కారణమంటున్న పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43966","date":"2026-07-29T15:11:18.000Z","title_te":"IIT Bombay Student Suicide | ఐఐటీ బాంబే స్టూడెంట్‌ సూసైడ్‌.. కుటుంబ సమస్యలు కారణమంటున్న పోలీసులు","body_te":"IIT Bombay Student Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఒక విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. హాస్టల్‌ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుటుంబ సమస్యలు, రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/20-year-old-student-dies-by-suicide-in-iit-bombay-hostel-room-2466888"}]}]}