{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iit-chadivi-kalektar-avutaanannaav-kadaa-tallee-emdukilaa-omtari","title_te":"‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత","section":"తాజా","status_line":"‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53449","date":"2026-08-04T09:42:29.000Z","title_te":"‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత","body_te":"జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆయన కుమార్తె చేతన (20) బ్రహ్మపుత్ర నది వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సివిల్స్ రాసి కలెక్టర్ కావాలన్న ఆమె కల మధ్యలోనే ముగియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/btech-student-from-iit-guwahati-loses-life-in-brahmaputra-river-mishap-kadapa-family-in-deep-mourning-1880618.html"}]}]}