{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iit-dharwadlo-uchita-ai-korsu-edaadi-sikshana-haastal-vasatito-p","title_te":"IIT Dharwadలో ఉచిత AI కోర్సు.. ఏడాది శిక్షణ, హాస్టల్‌ వసతితో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్!","section":"తాజా","status_line":"IIT Dharwadలో ఉచిత AI కోర్సు.. ఏడాది శిక్షణ, హాస్టల్‌ వసతితో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T05:26:53.234Z"},"facts":[],"events":[{"id":"event-71437","date":"2026-08-15T04:49:47.000Z","title_te":"IIT Dharwadలో ఉచిత AI కోర్సు.. ఏడాది శిక్షణ, హాస్టల్‌ వసతితో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్!","body_te":"IIT Dharwad Free AI Course 2026: IIT Dharwadలో PM VIKAS పథకం కింద Artificial Intelligence Technocrat కోర్సులో ఏడాది పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు హాస్టల్, సర్టిఫికెట్‌తో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్ కూడా లభిస్తుంది. దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి తేదీ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/iit-dharwad-free-ai-course-2026-one-year-training-hostel-rs-1000-monthly-stipend-1888501.html"}]}]}