{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"iit-madras-vaaram-rojula-ai-boot-kyaamp-best-staartap-aidiyaaku","title_te":"IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ","section":"తాజా","status_line":"IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T09:33:32.119Z"},"facts":[],"events":[{"id":"event-41563","date":"2026-07-28T08:59:52.000Z","title_te":"IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ","body_te":"AI రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. 'బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్' పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/iit-madras-launches-one-week-ai-startup-programme-winning-team-to-get-rs-4-lakh-1875375.html"}]}]}