{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-amtaa-eyir-tyaakseelu","title_te":"ఇక అంతా ఎయిర్‌ ట్యాక్సీలు!","section":"తాజా","status_line":"ఇక అంతా ఎయిర్‌ ట్యాక్సీలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T01:04:52.847Z"},"facts":[],"events":[{"id":"event-64245","date":"2026-08-11T01:03:05.000Z","title_te":"ఇక అంతా ఎయిర్‌ ట్యాక్సీలు!","body_te":"దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మార్చివేసే దిశగా రాబోయే రెండేండ్లలో ‘ఈవీటీవోఎల్‌' ఎయిర్‌ ట్యాక్సీలను ఆపరేట్‌ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/air-taxi-services-in-india-2479941"}]}]}