{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-baadude-imti-mumdu-kaaru-paark-chesinaa-roo-25-velu-kotta-pa","title_te":"ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!","section":"తాజా","status_line":"ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70180","date":"2026-08-14T08:34:07.000Z","title_te":"ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!","body_te":"Bengaluru Parking Rules 2026: బెంగళూరులో కొత్త పార్కింగ్ విధానం నగరవాసులపై అదనపు భారం మోపనుంది. ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై కారును పార్క్ చేసేందుకు వాహనం పరిమాణాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు రుసుము చెల్లించాల్సి రావచ్చు. కొత్త పార్కింగ్ రూల్స్‌లో ఇంకా ఏం ప్రతిపాదించారో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bengaluru-parking-rules-2026-pay-up-to-rs-25000-to-park-your-car-on-the-road-outside-your-home-1887806.html"}]}]}