{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-imdhana-svechcha-kosam-ee20-janataa-paartee","title_te":"ఇక ఇంధన స్వేచ్ఛ కోసం ‘ఈ20 జనతా పార్టీ’","section":"తాజా","status_line":"ఇక ఇంధన స్వేచ్ఛ కోసం ‘ఈ20 జనతా పార్టీ’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39098","date":"2026-07-26T20:47:17.000Z","title_te":"ఇక ఇంధన స్వేచ్ఛ కోసం ‘ఈ20 జనతా పార్టీ’","body_te":"కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్‌లో పెట్రోల్‌ బంక్‌లలో ఈ20 ఇంధనంతో పాటు 100 శాతం శుద్ధమైన పెట్రోల్‌ను కూడా విక్రయించేలా చూస్తూ, వినియోగదారులకు ఎంపిక హక్కును ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/after-cockroach-janta-party-e20-janta-party-emerges-with-a-fuel-choice-demand-2463676"}]}]}