{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-kaampleks-eruvulakoo-yaap","title_te":"ఇక కాంప్లెక్స్‌ ఎరువులకూ.. యాప్‌","section":"తాజా","status_line":"ఇక కాంప్లెక్స్‌ ఎరువులకూ.. యాప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T02:07:12.927Z"},"facts":[],"events":[{"id":"event-47781","date":"2026-08-01T01:19:14.000Z","title_te":"ఇక కాంప్లెక్స్‌ ఎరువులకూ.. యాప్‌","body_te":"రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌తో యూరియా దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిపై త్వరలో మరో గుదిబండ పెట్టనుంది. ప్రస్తుతం ఒక్క యూరియాకు మాత్రమే యాప్‌ ఉండగా ఈ నెలలో అన్ని ఎరువులకు యాప్‌ పెట్టేందుకు సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/complex-fertilizers-app-to-be-launched-statewide-in-august-2469734"}]}]}