{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-lopaalaku-taavuledu-enteee-prakshaalanapai-kemdra-mamtri-pra","title_te":"ఇక లోపాలకు తావులేదు.. ఎన్టీఏ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ఆదేశాలు..","section":"తాజా","status_line":"ఇక లోపాలకు తావులేదు.. ఎన్టీఏ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ఆదేశాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75165","date":"2026-08-17T11:44:02.000Z","title_te":"ఇక లోపాలకు తావులేదు.. ఎన్టీఏ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ఆదేశాలు..","body_te":"దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వివాదాలు, అవకతవకలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విశ్వసనీయతను పునరుద్ధరించే లక్ష్యంతో సైబర్ సెక్యూరిటీ, రహస్య నిర్వహణ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా 10 కీలక పోస్టులను తెరమీదకు తెచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/pralhad-joshi-reviews-nta-exam-reforms-key-decisions-for-transparent-and-overhaul-of-exam-security-1890310.html"}]}]}