{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-maararaa-vedi-perigimdanee-maanava-phrij-tayaaru-chesaaru","title_te":"ఇక మారరా..? వేడి పెరిగిందనీ ‘మానవ ఫ్రిజ్‌’ తయారు చేశారు..!","section":"తాజా","status_line":"ఇక మారరా..? వేడి పెరిగిందనీ ‘మానవ ఫ్రిజ్‌’ తయారు చేశారు..!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T07:28:57.465Z"},"facts":[],"events":[{"id":"event-29528","date":"2026-07-21T05:43:43.000Z","title_te":"ఇక మారరా..? వేడి పెరిగిందనీ ‘మానవ ఫ్రిజ్‌’ తయారు చేశారు..!","body_te":"జపాన్‌లో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి కంపెనీలు వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ కంపెనీ ఏకంగా మనిషి కూర్చునేంత పెద్ద ‘మానవ ఫ్రిజ్‌’ (Human Refrigerator)ను తయారు చేసింది. ఎండలో పనిచేసే వారికి తక్షణ శీతలీకరణ అందించేందుకు రూపొందించిన ఈ ప్రత్యేక కూలింగ్‌ బూత్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/odd-news/japan-builds-human-sized-refrigerator-to-beat-extreme-heat-people-can-step-inside-to-cool-down-1870185.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxORFZGdjFCNE0zRmZ0ZHFhdUJhdThwSFZBMGNrX1VXN2NaTmNPeDlUQjdIUGJqMTl2THZ1TlF0Q0l5MmtXNng5Z2hmS3QxYTVpS08yNjVESkQxb0E5Y2xXSTl2R1VsSzlJTEVtSTFEeWVOakZ2U2haQkE1Z1ZIcF9EWkJobTZIRVo4MV8wdHRJeE1jM09hV0VzR1kwbmFYWHNiQjV0c0ZEWGFaZE9hR1dsemdFQ2hNMncyRjhvSU9yNDc0dnpPRWZJTUo2MHVwakxBMFM3SXhmVVdBZ9IB2gFBVV95cUxORFZGdjFCNE0zRmZ0ZHFhdUJhdThwSFZBMGNrX1VXN2NaTmNPeDlUQjdIUGJqMTl2THZ1TlF0Q0l5MmtXNng5Z2hmS3QxYTVpS08yNjVESkQxb0E5Y2xXSTl2R1VsSzlJTEVtSTFEeWVOakZ2U2haQkE1Z1ZIcF9EWkJobTZIRVo4MV8wdHRJeE1jM09hV0VzR1kwbmFYWHNiQjV0c0ZEWGFaZE9hR1dsemdFQ2hNMncyRjhvSU9yNDc0dnpPRWZJTUo2MHVwakxBMFM3SXhmVVdBZw?oc=5"}]}]}