{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ika-pedolloku-koodaa-kaarporet-vaidyam-neti-numche-sanat-nagar-t","title_te":"ఇక పేదోళ్లోకు కూడా కార్పోరేట్ వైద్యం.. నేటి నుంచే సనత్‌నగర్ TIMS సేవలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!","section":"తాజా","status_line":"ఇక పేదోళ్లోకు కూడా కార్పోరేట్ వైద్యం.. నేటి నుంచే సనత్‌నగర్ TIMS సేవలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74339","date":"2026-08-17T03:57:41.000Z","title_te":"ఇక పేదోళ్లోకు కూడా కార్పోరేట్ వైద్యం.. నేటి నుంచే సనత్‌నగర్ TIMS సేవలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!","body_te":"తెలంగాణ వైద్య రంగంలో నేడు మరో చారిత్రాత్మక ఘటం ఆవిష్కృతం కానుంది. నిరుపేదలకూ సూపర్ స్పెషాల్టీ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్​నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హాస్పిటల్‌ ప్రారంభం కానుంది. మరి టిమ్స్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలేంటో చూద్దాం పదండి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/cm-revanth-reddy-to-inaugurate-tims-sanathnagar-today-check-beds-and-super-speciality-facilities-1889928.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxQWEpUNmRtSmRGeFFOajlQZXVKYldhZUxfcFNFWllzR2c0T3BvcktSOFhBNVB4T1U2cjBIeTBua2pPc01JWDUxRXg5ZHNZY2VHcUt2Wi12TzFSTkRRZ1ViMEJaMzYtRC01UGlwRUJKQU1KSTFBd1BwNTJhQmwwUFpwMGZXLXlpQjBQY3k1WF9wc3NoOHZ0SkRuemdQNlJfUGw1YXFKYXNZSkVzOUg4Q2pYaWpWdHlRaGkwdjFKcUpuNFlIalV2aVQyNzVpSml5VDlzcWl5YmhQRDNXVGx5XzRKQk43XzAyZ9IB6wFBVV95cUxPYi1zNHdaWDJCaDZZVmUyYnlyRWt1emZRVnFNeFpGdjZRc3Z1ejV0YXowVXRqcjlvUUlxUDV0MWpBb1hWTEFGbDF6N0FENFNEZUxlX2F3NUdWYXV5c0hVQmFPQnVpcUduTE83TUQ4YmFJY0pEbnRxWWd5SENKOUNndzFDT2duaGplMEtZNEYtRTVXdlFhOTJVcTg3cnNpVThuNGJBaG5ZUUpRZktTY2ZKODlLZjJXcXRNM0czdEVpME1vSFExMDFFaW1UNU0ta3pGaHM4cWxMaWdJbzVELTNpejVIa2V2dWNVMWpr?oc=5"}]}]}