{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ikkada-laatheechaarji-videsaallonaite-kaalchiveta","title_te":"ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత!","section":"తాజా","status_line":"ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37749","date":"2026-07-25T23:38:36.000Z","title_te":"ఇక్కడ లాఠీచార్జి.. విదేశాల్లోనైతే కాల్చివేత!","body_te":"దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్‌ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే కాల్చిపడేసేవారని వివాదాస్పదంగా మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/chevella-mp-konda-vishweshwar-reddy-made-sensational-comments-on-the-neet-leakage-protests-2462981"}]}]}