{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ikkadiki-raakamdi-pleej-amerikaalo-sthirapadina-jamta-hechcharik","title_te":"“ఇక్కడికి రాకండి ప్లీజ్!” అమెరికాలో స్థిరపడిన జంట హెచ్చరిక ..ఇంటర్వ్యూ వైరల్!","section":"తాజా","status_line":"“ఇక్కడికి రాకండి ప్లీజ్!” అమెరికాలో స్థిరపడిన జంట హెచ్చరిక ..ఇంటర్వ్యూ వైరల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82026","date":"2026-08-21T14:07:29.000Z","title_te":"“ఇక్కడికి రాకండి ప్లీజ్!” అమెరికాలో స్థిరపడిన జంట హెచ్చరిక ..ఇంటర్వ్యూ వైరల్!","body_te":"ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సుహాస్, ప్రియాంక దంపతులు \"ఇటు వైపు రాకండి!\" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టాగ్రామ్‌ ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వైరల్ వీడియో విశేషాలను చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/dont-come-indian-couple-in-us-warns-young-indians-about-moving-abroad-1893400.html"}]}]}