{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaa-chaaru-pedite-glaasulo-posukuni-maree-taagestaaru-ee-vaanak","title_te":"ఇలా చారు పెడితే గ్లాసులో పోసుకుని మరీ తాగేస్తారు.. ఈ వానకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు చెక్..","section":"తాజా","status_line":"ఇలా చారు పెడితే గ్లాసులో పోసుకుని మరీ తాగేస్తారు.. ఈ వానకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు చెక్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17225","date":"2026-07-14T06:11:31.000Z","title_te":"ఇలా చారు పెడితే గ్లాసులో పోసుకుని మరీ తాగేస్తారు.. ఈ వానకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు చెక్..","body_te":"కమ్మని వామాకు రసం తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. జీర్ణశక్తిని పెంపొందించే ఈ చారు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, వామాకులతో కూడిన ఈ ఆరోగ్యకరమైన రెసిపీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/vamaku-rasam-healthy-ajwain-leaf-soup-for-digestion-cold-relief-1865017.html"}]}]}