{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaa-cheste-chaalu-6-nelalainaa-allam-vellulli-pest-phresh-gaa-u","title_te":"ఇలా చేస్తే చాలు.. 6 నెలలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది.. సూపర్ ట్రిక్స్..","section":"తాజా","status_line":"ఇలా చేస్తే చాలు.. 6 నెలలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది.. సూపర్ ట్రిక్స్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T03:21:10.677Z"},"facts":[],"events":[{"id":"event-89039","date":"2026-08-26T02:48:23.000Z","title_te":"ఇలా చేస్తే చాలు.. 6 నెలలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది.. సూపర్ ట్రిక్స్..","body_te":"అల్లం-వెల్లుల్లి పేస్ట్ త్వరగా పాడైపోతోందా? నల్లబడిపోయి రుచి, సువాసన కోల్పోతోందా? అయితే మీరు తయారుచేసే పద్ధతిలోనే లోపం ఉంది. నీళ్లు కలపకుండా చేసే ఒక చిన్న సీక్రెట్ ట్రిక్ తెలిస్తే చాలు.. మీ వంటింట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 6 నెలలైనా అప్పుడే నూరినట్లు ఫ్రెష్‌గా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-store-ginger-garlic-paste-for-months-easy-kitchen-hacks-and-preservation-tips-1896630.html"}]}]}