{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaa-cheste-enni-mokkalu-vesinaa-daabaaku-pagulle-raavu-terras-g","title_te":"ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..","section":"తాజా","status_line":"ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65042","date":"2026-08-11T10:15:12.000Z","title_te":"ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..","body_te":"నేటి కాలంలో ఇంట్లోనే స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకోవడానికి చాలామంది టెర్రస్ గార్డెనింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బరువైన మట్టి కుండీల స్థానంలో తేలికపాటి గ్రో-బ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీలు వాడటం ఎంతో మేలు. అలాగే మరిన్ని టిప్స్‌ కూడా ఉన్నాయి.. అవేంటంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/terrace-gardening-tips-how-to-grow-more-plants-without-damaging-your-roof-1885814.html"}]}]}