{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaamti-pachchi-kharjooraalu-kanipiste-vemtane-techchuku-tineyam","title_te":"ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!","section":"తాజా","status_line":"ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70774","date":"2026-08-14T15:10:05.000Z","title_te":"ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!","body_te":"వర్షాకాలం రాగానే వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ, రకరకాల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వర్షాకాలంలో మార్కెట్‌లో ఎక్కువగా లభించే పండ్లు, ఎండిన ఖర్జూరాల కంటే పచ్చి ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో పచ్చి ఖర్జూరాలు ఎందుకు తినాలి, వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/fresh-dates-in-monsoon-6-amazing-health-benefits-you-should-know-1888169.html"}]}]}