{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaamti-roju-vastumdani-kalalo-koodaa-anukoledu-emoshnalaina-sob","title_te":"ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోష్నలైన శోభిత","section":"సినిమా","status_line":"ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోషనల్ అయిన శోభిత","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89111","date":"2026-08-26T03:22:21.000Z","title_te":"ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోషనల్ అయిన శోభిత","body_te":"తెలుగమ్మాయే అయినా తన అందం, అభినయంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూళిపాళ్ల. హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో విభిన్నమైన పాత్రలు పోషించి బాగా పాపులర్ అయ్యింది. ఇదే క్రమంలో అక్కినేని అందగాడు నాగ చైతన్యతో ప్రేమలో పడింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxNMGQzSjRsVHY3anVxNVQ0cVN1aVdBVHZPMFpyRjg2UzdqZ3lsNjJRS01sUk8xWWdGREUwQ25OZ0ZCQ202REtsdFhmQkpsaFV1MkRIUHpjbGI0Y2NoYm9CMHpSS2VfbWRZOWhQUHpVUVppQTdlWGVHNkJUaE9PYk9FMDY5MmJSZlRWc21HeUF5S0llNERWSWtPZDhDZWREYzVabi1tbFdwcGVVNWZkaUEwNThObU5vbmQyU2laZmVLUXYyVEVVa2NJVXJJdGNDUQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/sobhita-dhulipala-emotional-comments-about-her-marriage-and-naga-chaitanya-1896642.html"}]}]}