{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ilaamti-yaakshan-raaledu","title_te":"ఇలాంటి యాక్షన్‌ రాలేదు!","section":"తాజా","status_line":"ఇలాంటి యాక్షన్‌ రాలేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T22:04:55.532Z"},"facts":[],"events":[{"id":"event-3981","date":"2026-07-06T21:58:47.000Z","title_te":"ఇలాంటి యాక్షన్‌ రాలేదు!","body_te":"‘అందరూ ‘టాక్సిక్‌' రిలీజ్‌ ఇన్నిసార్లు ఎందుకు వాయిదా పడిందనే విషయం గురించి మాట్లాడుతున్నారు. కానీ సినిమా కంటెంట్‌ ఎంత కొత్తగా ఉందో ఆలోచించడం లేదు. ఇలాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి’ అని చెప్పింది కథానాయిక హ్యుమా ఖురేషి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/huma-qureshi-about-toxic-movie-2443343"}]}]}