{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ileana-d-cruz-son-iliyaanaa-pedda-koduku-bart-de-pheeniks-dolan","title_te":"Ileana D’Cruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..","section":"తాజా","status_line":"Ileana D’Cruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54573","date":"2026-08-05T02:40:00.000Z","title_te":"Ileana D’Cruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..","body_te":"హీరోయిన్ ఇలియానా మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని సైలెంట్ గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 2023లో ఓ బాబుకు, 2025 లో ఓ బాబుకు జన్మనిచ్చింది ఇలియానా. తాజాగా ఇలియానా పెద్ద కొడుకు కో ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు కావడంతో తన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఇలియానా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/ileana-dcruz-shares-her-son-koa-phoenix-dolan-special-photos-on-third-birthday-sy-1118279.html"}]}]}