{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"illu-kattistunnaaraa-e-simemt-vaadaalo-opc-ppc-psc-madhya-tedaa","title_te":"ఇల్లు కట్టిస్తున్నారా? ఏ సిమెంట్ వాడాలో.. OPC, PPC, PSC మధ్య తేడా ఏంటో తెలుసుకోండి!","section":"తాజా","status_line":"ఇల్లు కట్టిస్తున్నారా? ఏ సిమెంట్ వాడాలో.. OPC, PPC, PSC మధ్య తేడా ఏంటో తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T02:19:58.579Z"},"facts":[],"events":[{"id":"event-40960","date":"2026-07-28T02:17:15.000Z","title_te":"ఇల్లు కట్టిస్తున్నారా? ఏ సిమెంట్ వాడాలో.. OPC, PPC, PSC మధ్య తేడా ఏంటో తెలుసుకోండి!","body_te":"ఇంటి నిర్మాణంలో సరైన సిమెంట్ ఎంపిక అత్యంత కీలకం. OPC, PPC, PSC సిమెంట్ల మధ్య తేడాలు ఏమిటి? గోడలు, పిల్లర్లు, పైకప్పు, బేస్మెంట్‌కు ఏ రకం సిమెంట్ వాడాలి? ఏది ఎక్కువ మన్నిక ఇస్తుంది? ఇల్లు పదికాలాల పాటు దృఢంగా ఉండాలంటే సిమెంట్ ఎంపికలో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/opc-vs-ppc-vs-psc-cement-which-cement-is-best-for-house-construction-roof-pillars-and-foundation-1875170.html"}]}]}