{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdastreelo-tiruguleni-heero-aa-okka-tapputo-unnadamtaa-pogottuk","title_te":"ఇండస్ట్రీలో తిరుగులేని హీరో.. ఆ ఒక్క తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరిరోజుల్లో","section":"తాజా","status_line":"ఇండస్ట్రీలో తిరుగులేని హీరో.. ఆ ఒక్క తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరిరోజుల్లో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68615","date":"2026-08-13T11:01:52.000Z","title_te":"ఇండస్ట్రీలో తిరుగులేని హీరో.. ఆ ఒక్క తప్పుతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరిరోజుల్లో","body_te":"సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/murali-mohan-intresting-comments-about-actor-katti-kantharao-1887210.html"}]}]}