{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdhana-podupulo-jodhyaa-dookudu-prasamsalu-keteeaar","title_te":"ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌","section":"తాజా","status_line":"ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28969","date":"2026-07-20T19:49:03.000Z","title_te":"ఇంధన పొదుపులో జోధ్యా దూకుడు.. ప్రశంసలు కేటీఆర్‌","body_te":"టీ-హబ్‌ వేదికగా ఆవిర్భవించిన మరో టెక్నాలజీ స్టార్టప్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్‌ను విజయవంతంగా పంపించి తనదైన ముద్రవేసిన స్కైరూట్‌ సరసన మరో డీప్‌-టెక్‌ స్టార్టప్‌ జోధ్యా చేరింది. ప్రపంచ ఇంధన సంక్షోభానికి చెక్‌పెడుతూ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందిన ఈ స్టార్టప్‌ సంస్థ. ఇందుకుగాను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ప్రశంసల జల్లుకురిపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/another-technology-startup-that-emerged-from-t-hub-is-excelling-on-the-international-stage-2457485"}]}]}