{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdiramma-cheeralatone-meetimgulaku-raavaalaa","title_te":"ఇందిరమ్మ చీరలతోనే.. మీటింగులకు రావాలా?","section":"తాజా","status_line":"ఇందిరమ్మ చీరలతోనే.. మీటింగులకు రావాలా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T22:22:09.466Z"},"facts":[],"events":[{"id":"event-44268","date":"2026-07-29T21:08:27.000Z","title_te":"ఇందిరమ్మ చీరలతోనే.. మీటింగులకు రావాలా?","body_te":"ఎమ్మెల్యే మీటింగ్‌లకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలతోనే మహిళా సంఘ సభ్యులు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్లు దండుకునేందుకు ఇందిరమ్మ, బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/former-nakirekal-mla-chirumarthi-lingaiah-speaks-to-reporters-2466938"}]}]}