{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdiramma-imdla-blaak-damdaa-laatareelo-peru-raakunnaa-gruhaalu","title_te":"ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు","section":"తాజా","status_line":"ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87233","date":"2026-08-24T22:25:19.000Z","title_te":"ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్‌ దందా.. లాటరీలో పేరు రాకున్నా.. గృహాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు","body_te":"ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందాలో మొత్తం మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అనుచరులే ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/fraudsters-lure-indiramma-housing-applicants-with-promises-of-guaranteed-houses-2493166"}]}]}