{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdiramma-imdla-vikrayam-samtalo-sarukulaa-vikrayistunna-vainam","title_te":"ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం","section":"తాజా","status_line":"ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70963","date":"2026-08-14T20:16:30.000Z","title_te":"ఇందిరమ్మ ఇండ్ల విక్రయం.. సంతలో సరుకులా విక్రయిస్తున్న వైనం","body_te":"మండలంలో ఇందిరమ్మ ఇండ్లు సంతలో సరుకులా విక్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఒకరైతే.. కట్టుకునేది మరొకరు. దీంతో ఈ పథకం లక్ష్యమే దెబ్బతింటున్నంది. ఈ పథకంలో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు లబ్ధి చేకూరడం, ఒకరి పేరున ఉన్న ఇంటిని మరొకరు నిర్మించుకోవడం వంటి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/indiramma-houses-allegedly-being-sold-like-commodities-across-the-mandal-2483781"}]}]}