{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdirammaa-idemdammaa-illu-vachchinaa-6-lakshalu-kattedetlaa","title_te":"ఇందిరమ్మా.. ఇదేందమ్మా.. ఇల్లు వచ్చినా 6 లక్షలు కట్టేదెట్లా..!","section":"తాజా","status_line":"ఇందిరమ్మా.. ఇదేందమ్మా.. ఇల్లు వచ్చినా 6 లక్షలు కట్టేదెట్లా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49176","date":"2026-08-01T19:07:18.000Z","title_te":"ఇందిరమ్మా.. ఇదేందమ్మా.. ఇల్లు వచ్చినా 6 లక్షలు కట్టేదెట్లా..!","body_te":"అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు లో మాత్రం నిబంధనలు పెట్టడటంతో ఇందిరమ్మ ఇండ్లకు నిరుపేదలు దూరమవుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తులు చేసుకునేందుకు రూ. 10వేల రుసుమును నిబంధనలో చేర్చడమే నిరుపేదలకు శాపమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/poor-applicants-face-challenges-in-applying-for-indiramma-houses-2470407"}]}]}