{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdiyaalo-toli-elaktrik-kaaru-ide-25-ella-jarnee-venuka-enno-nij","title_te":"ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి","section":"తాజా","status_line":"ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T02:53:58.769Z"},"facts":[],"events":[{"id":"event-30856","date":"2026-07-22T00:30:39.000Z","title_te":"ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి","body_te":"ప్రస్తుతం భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. టాటా, మహీంద్రా వంటి పెద్ద సంస్థలు ఈవీలను తీసుకొస్తున్నా, అసలు ఈ విప్లవానికి పునాది 25 ఏళ్ల క్రితమే పడింది. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన 'రేవా' (Reva), 2001లో వినియోగదారుల ముందుకు వచ్చి చరిత్ర సృష్టించింది. ఆ కారుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/reva-the-pioneer-that-sparked-indias-electric-vehicle-revolution-25-years-ago-1870082.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxPc1BmWUV4c1lUTlhrU3pES2pfNXNSbjdybXptaHd5QzJEelVzMU9iTzNDcGNMSXFTMFlnNlpJV19TbU1sdzN0alpUSV8wc1RUaktKOWRxZzQ1RUtTeUR3R3pFd3ZFNkwta2pZN216VTVZM1pSUVdYMmF6aldvcC1GRzVVUTRtRGlyOUlmWkxVM1c1NWUxY3FDZFhuRnFKTWFfMU94SDRLb0M4c2ZzR2lBZzhDMGo1TkVSRDltdXBybHZEWURTVlHSAcYBQVVfeXFMT3NQZllFeHNZVE5Ya1N6REtqXzVzUm43cm16bWh3eUMyRHpVczFPYk8zQ3BjTElxUzBZZzZaSVdfU21NbHczdGpaVElfMHNUVGpLSjlkcWc0NUVLU3lEd0d6RXd2RTZMLWtqWTdtelU1WTNaUlFXWDJhempXb3AtRkc1VVE0bURpcjlJZlpMVTNXNTVlMWNxQ2RYbkZxSk1hXzFPeEg0S29DOHNmc0dpQWc4QzBqNU5FUkQ5bXVwcmx2RFlEU1ZR?oc=5"}]}]}