{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imdiyans-kosam-matipoye-pheechars-to-teslaa-elaktrik-kaar-poorti","title_te":"ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా","section":"తాజా","status_line":"ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56164","date":"2026-08-06T02:00:51.000Z","title_te":"ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా","body_te":"Tesla Y.. టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌తో పాటు పలు కొత్త కృత్రిమ మేధ ఫీచర్లు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా లభిస్తున్న ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tesla-model-y-receives-grok-ai-assistant-update-in-india-with-native-regional-language-support-1881677.html"}]}]}